TRINETHRAM NEWS

తేదీ : 24/01/2025.
ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు.
ఎన్టీఆర్ జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలం, రెడ్డి గుంట మామిడి రైతులు గురునక్ కాలనీ, విజయవాడ పార్లమెంట్ ఎంపీ కేశనేని శివనాధుని పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రూట్స్ కవర్లలో50% సబ్సిడీ లభించేలా కృషి చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు.
రెడ్డిగూడెం రైతులు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు చేబ్రోలు శ్రీనివాసరావు, రాజు ఆధ్వర్యంలో ఎంపీ ని కలవడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App