కౌన్సిల్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా
పరిగి పురపాలక సంఘం ప్రథమ కౌన్సిల్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా పురపాలక పాలకవర్గాన్ని అభినందించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి విజయవంతంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేపట్టి పట్టణ ప్రజల ఆత్మీయ అభిమానంతో ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ ని వైస్ చైర్మన్ కల్లు ప్రసన్నలక్ష్మి ని కౌన్సిల్ సభ్యులను కోఆప్షన్ సభ్యులను పట్టణ ప్రజల గుండెల్లో మొట్టమొదటి కౌన్సిల్ సభ్యులు చిరస్థాయిగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App