
తేదీ : 20/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు మండలం దువ్వ 3 గ్రామంలో 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్యులు కిషోర్ ఆధ్వర్యంలో బృందం పలువురు వృద్ధులు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ ఉదయలక్ష్మి, హెచ్ వి దుర్గకుమారి, డీఈవో సాయిరాం వెంకటేష్, యం యల్ హెచ్ పి. గాయత్రి, యం పి హెచ్ ఏ .వెంకట్రావు, ఏయన్ యం ఝాన్సీ, పైలట్ ఆనంద్ ఆశ, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
