
తేదీ : 23/03/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆలూరు మండలం , కురువల్లిలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున బీడీ కాల్చేందుకు స్టవ్ వెలిగించడంతో గ్యాస్ సిలిండర్ పే లడం జరిగింది.
ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను బళ్లారిలోని వైద్యశాలకు తరలించారు. గ్యాస్ వెలిగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
