Har Ghar Tiranga : మాజీ సైనికుల సంక్షేమ సంఘం బిజెపి నిర్వహించే “హర్ గర్ తిరంగా” కార్యక్రమంలో

TRINETHRAM NEWS

Ex-Servicemen’s Welfare Association at the ‘Har Ghar Tiranga’ program organized by BJP

భాగంగా మాజీ సైనికుల చేతుల మీదుగా జాతీయ జెండా ల పంపిణి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు స్థానిక మున్సిపల్ ఆఫీస్ జంక్షన్ వద్ద నుండి రాజేష్ టాకీస్ ప్రధాన చౌరస్తా వరకు బిజెపి రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి “హర్ గర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా మాజీ సైనికుల చేతుల మీదుగా జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఈ ర్యాలీలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు ఈ ర్యాలీలో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేసి ప్రతి ఇంటిపై జాతీయ జెండాను పెట్టాలని మాజీ సైనికులు కోరారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
మాజీ సైనికుల సంక్షేమ సంఘం. పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు ఎస్ గంగరాజు. ఈ శ్రీనివాస్. ఎన్ శంకర్. బి పోచన్న. రాధాకృష్ణ. అ. మొగిలి. వై హరినాథ్ రెడ్డి. బి మహేందర్. పాల్. రాజన్న.. మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ex-Servicemen's Welfare Association at the 'Har Gar Tiranga' program organized by BJP

You cannot copy content of this page

Scroll to Top