TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు వికారాబాద్ పట్టణంలోని తన నివాసంలో జరిగిన సమావేశంలో వికారాబాద్ మండల BRS పార్టీ నాయకులు & కార్యకర్తల అభిప్రాయం మేరకు వికారాబాద్ మండల నూతన జనరల్ సెక్రెటరీగా శివకుమార్, మండల SC సెల్ విభాగం అధ్యక్షులుగా సిద్దులూర్ శీను, మండల BC సెల్ విభాగం అధ్యక్షులుగా మల్లేష్ యాదవ్, యూత్ జనరల్ సెక్రటరీగా ఎర్రవల్లి శ్రీధర్ రెడ్డి, సోషల్ మీడియా జనరల్ సెక్రెటరీగా శ్రీనివాస్ గౌడ్ లని నియమించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, మండల BRS పార్టీ అధ్యక్షులు నారెగూడెం మహిపాల్ రెడ్డి, మండల కార్యనిర్వాహక అధ్యక్షులు పడిగల్ల అశోక్, మండల మైనార్టీ విభాగం అధ్యక్షులు గయాజ్, మండల యువజన విభాగం అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, మాజీ సర్పంచ్ అంజయ్య, నాయకులు సత్యయ్య గౌడ్, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మణ్, హన్మంత్ రెడ్డి, గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి, ధ్యాచారం మల్లికార్జున్, మాజీ వార్డు మెంబర్ మల్లేష్, CH.సాయిలు, సునిల్, అనిల్, బాలరాజు, ప్రవీణ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైనవారికి జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎప్పటికప్పుడు పార్టీలోని పెద్దల సలహాలు, సూచనల మేరకు ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు సాగాలిని, అందరి సహాయ సహకారాలతో మండలంలో BRS పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Metuku Anand