
పదకొండు వేల కోట్లు రుణ మంజూర పత్రాలు అందజేత
తేదీ : 11/02/2025. అమరావతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి 11 వేల కోట్లు రుణాలను మంజూరు చేయడం జరిగింది. ఈ మేరకు రుణ మంజూర పత్రాలను సి ఆర్ డి ఏ కమిషనర్ కన్నబాబుకు హడ్కో అధికారులు అందజేశారు.
ముంబైలో జరిగిన పాలకమండలి భేటీలో హడ్కో ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల్లోగా లోన్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలని సి ఆర్ డి ఎ కమిషనర్ హడ్కో అధికారులు సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
