Trinethram News : కడప జిల్లా…
చాపాడు మండలం చిన్న గురువలూరులో జరిగిన టిడిపి ఏజెంట్ దాడి ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్…
ఘటనకు పాల్పడిన వందమందిమీద హాత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నాం కఠిన చర్యలు తీసుకుంటాం…
కొన్ని చోట్ల మినహా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి…
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్…