
Trinethram News : ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘ఎక్స్’ భారత ప్రభుత్వంపై దావా వేసింది
ఈ మేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎక్స్ సంస్థ
చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను నియంత్రిస్తోందని, ఏకపక్షంగా సెన్సార్‌షిప్‌నకు పాల్పడుతోందని కేంద్రంపై ఆరోపణలు చేసింది
ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమకున్న చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది తమపై అనధికారికంగా సెన్సార్ చేయడం కిందికే వస్తుందని తన పిటిషన్లో పేర్కొన్న ఎక్స్ సంస్థ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
