TRINETHRAM NEWS

ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అరెస్ట్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధుగుల చిట్టెంపల్లి ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ కుమ్మరిపల్లి గోపాల్ ను అరెస్టు చేయడం జరిగింది మరియు విజయకుమర్ ను, BRS నాయకుల అక్రమ అరెస్టులు ఎక్కడికక్కడ నిర్భందించారు, అవసరాల కోసం బయటకు వెళ్లే లేకుండా పోయింది. ప్రజా పాలనలోప్రభుత్వం ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి. లేదంటే ప్రజలు ఈ ప్రభుత్వానికి త్వరలోనే దీనికి తగిన గుణపాఠం చెప్పి తీరుతారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App