
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ఎన్ జి ఓ సంస్థ అద్వర్యంలో జరపబోయే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజా ప్రయోజనాల కార్యక్రమలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కి విజ్ఞప్తి పత్రము అందజేయడము జరిగింది. ఈ కార్యక్రమములో సంస్థ అద్యక్షులు. మెట్టు సాయి సంపత్ ,ఉపాద్యక్షులు రాజశేఖర్ ఆవుటి, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
