ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి..
Trinethram News : ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్లు సమాచారం..
ఈ రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App