
During Vinayaka immersion on Godavari River Bridge in Godavarikhani
రామగుండం పోలీస్ కమిషనరేట్
గోదావరిఖని లోని గోదావరి నది బ్రిడ్జ్ పైన వినాయక నిమజ్జనం సందర్భంగా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ ) పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్ కలిసి నిమజ్జనం,బందోబస్తు పర్యవేక్షించి, నిమజ్జన ప్రక్రియ అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

Comments are closed.