TRINETHRAM NEWS

Due to the cut off of the road between the villages, the villagers are in trouble

కోటపల్లి మండలం లింగన్నపేట నుండి ఎదుల్ల బందం గ్రామాల మధ్య రోడ్డు తెగిపోవడంతో గ్రామస్తులకు ఇబ్బంది

కలగకుండా త్వరగా ఆ రోడ్డు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో ఫోన్ లో మాట్లాడిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రాజారాం గ్రామం వద్ద బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

అప్రోచ్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలనీ ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

బబ్బరు చెలుక గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో బోరు కావాలని కోరిన సిబ్బంది

వెంటనే స్పందించి బోర్ వేస్తామని హామీ ఇచ్చిన వివేక్ వెంకటస్వామి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Due to the cut off of the road between the villages, the villagers are in trouble