
Trinethram News : తేదీ 20 మార్చి 2025 ఉదయం 10:30 కు కొత్తగూడలో కామ్రేడ్ కుంజ రాము గారి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభిస్తారు
11: 10 నిల కు కొత్తగూడ & గంగారం ఉమ్మడి మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తారు.
11:40 లకు అధికారులతో మాట్లాడుతారు
12, 30 లకు వివిధ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు
కావున మండలంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు , బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మహిళలు , కిసాన్ సెల్ విభాగం, విద్యార్థి విభాగం, పార్టీ ఎన్రోలర్స్ , సోషల్ మీడియా విభాగం, పత్రికా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొనగలరని పిలుపునిస్తూ…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
