
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. ఈరోజు మహాశివరాత్రి సందర్బంగా… వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, వికారాబాద్ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు సుభాన్ రెడ్డి, PACS వైస్ చైర్మన్ పాండు, పట్టణ జనరల్ సెక్రెటరీ గాండ్ల మల్లికార్జున్, వికారాబాద్ మండల సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, వికారాబాద్ మండల అధ్యక్షులు నారెగూడెం మహిపాల్ రెడ్డి, కోట్ పల్లి మండల అధ్యక్షులు సుందరి అనిల్, వికారాబాద్ మండల కార్యనిర్వాహక అధ్యక్షులు పడిగళ్ళ అశోక్, వికారాబాద్ మండల బీసీ సెల్ విభాగం అధ్యక్షులు మల్లేష్ యాదవ్, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు గిరీష్ కొఠారి, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, మండల సోషల్ మీడియా జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, నాయకులు హన్మంత్ రెడ్డి, పెద్ది అంజయ్య, BTS నర్సింహా, వెంకటాపూర్ తండా శీను తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
