
Trinethram News : ప్రారంభంలో 3,900 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 2800 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడింగ్ 900 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ 5 శాతం నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు 10 నెలల కనిష్ఠస్థాయికి పడిపోయిన సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలికరంగాల షేర్లు పతనం అంతర్జాతీయ మార్కెట్లపైనా ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్ హాంకాంగ్ మార్కెట్‌లో చైనా షేర్లు 9 శాతం పతనం జపాన్ నిక్కీ 8 శాతం, కొరియా కోస్పి 5 శాతం డౌన్ 6 శాతం పడిపోయిన ఆస్ట్రేలియా స్టాక్‌మార్కెట్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
