TRINETHRAM NEWS

Trinethram News : Mar 13, 2024,

హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం గురించి మీకు తెలుసా.?

నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేరళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పని చేశారు. 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అయనకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ పట్టాను ప్రదానం చేసింది.