వాటర్ బాటిల్స్ కొని అందులో నీరు త్రాగున్నారా??
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పై నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ జనరల్ సంచలన విషయాలు వెల్లడించింది.
యూఎస్ లో మూడు ప్రముఖ సంస్థలకు చెందిన ఒక లీటర్ వాటర్ బాటిల్ పై పరిశోధన చేశారు. ప్రతి లీటర్లో 1,10,000 నుంచి 3 లక్షల 70 వేల సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలను గుర్తించారు.వీటిలో 90 శాతం నానో ప్లాస్టిక్ ఉన్నట్లు తేలింది.
ఇవి కణాల్లోకి చోచ్చుకెళ్లి అవయవాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు.