Do Dharna Indira Park Jayapradham on 30th
ఏ.ఐ.టీ.యూ.సీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఇందిరా పార్క్ 30న ధర్నా ఏ.ఐ.టి.యూ.సి ఆధ్వర్యంలో ఉద్యోగులు హక్కుల సాధనకై నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పిలుపునిచ్చారు.
జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ ఎన్హెచ్ఎంలో వివిధ బాగాల్లో 78 క్యాడర్స్ లో పని చేస్తున్న 17514 ఉద్యోగులను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటునన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కొరకై ఒక్కరోజు ధర్నా ఇంద్ర పార్క్ హైదరాబాద్లో ప్రతి జిల్లా నుంచి ప్రతి క్యాడర్ పాల్గొని జయప్రదం చేయగలరని కోరుతున్నాము..
జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఏఐటియుసి అనుబంధం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App