TRINETHRAM NEWS

తేదీ : 03/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు సి. ఆర్ .రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో తూర్పు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా యస్. పి శివ కిషోర్ కౌంటింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు.

కౌంటింగ్ కేంద్రంలో 166 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు కోసం ఏర్పాటు చేశారు. అభ్యర్థులు , కౌంటింగ్ ఏజెంట్లు, ఇతర అధికారులు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేముందు సిబ్బంది వారి తనిఖీలు నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

counting center inspected