
తేదీ : 26/02/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈనెల 27వ తేదీన జరగనున ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో యస్. కోట పట్టణం పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించి, భద్రత ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
