
తేదీ : 14/02/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బాపట్లలో జిల్లా కలెక్టరేట్ నందు సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి దామోదరం. సంజీవయ్య 114 వ జయంతి సందర్భంగా వేడుకల కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఘన నివాళులర్పించారు. డి యం హెచ్ ఓ డాక్టర్ విజయమ్మ, డి ఆర్ ఓ , ఆర్డిఓ, గ్లోరియా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజా దేబోరా తదితరులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
