TRINETHRAM NEWS

శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు నాసా కిట్ల పంపిణీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలోని స్థానిక చైతన్య పాఠశాల కి సంబంధించిన విద్యార్థులకు నాసా కిట్ల పంపిణీ జరిగింది. రామగుండం పోలీసు కమిషనర్ ఎం.శ్రీనివాసులు విద్యార్థులకు నాసా కార్యక్రమానికి సంబంధించిన కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాసా కార్యక్రమాన్ని గురించి వివరిస్తూ,విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాఠశాల డీన్ శ్యాంసుందర్ మరియు నాసా ఇన్చార్జి శ్రీకర్, క్యాంపస్ ఇన్చార్జి సందీప్, పిఇటి స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App