TRINETHRAM NEWS

కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అంబేద్కర్‌కు, జాతీయ జెండాకు అవమానం

Trinethram News : భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటం లేకుండా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

అంబేద్కర్ చిత్రపటం లేకపోవడంపై దళిత సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన.. బైఠాయింపు

కుంభం అనిల్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు

పోలీసుల రంగ ప్రవేశంతో స్వల్ప తోపులాట.. ఆందోళనకారులను ఎం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు.

జాతీయ జెండా తాడు తెగిపోవడంతో కింద పడిపోయే దశలో జాతీయ జెండా…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App