
Trinethram News : ఖమ్మం జిల్లా : ‘ఢీ’ షో డ్యాన్సర్ కావ్య కల్యాణి(24) ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా పొన్నెకల్లులోని తన ఇంట్లో సూసైడ్ చేసుకుంది.
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన….
ఢీ షో లో డాన్సర్ అభి నే కారణం అంటూ సూసైడ్ ముందు సెల్ఫీ లో పేర్కొన్న యువతి….
తనని పెళ్ళి చేసుకొని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరొ యువతిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకుని బలన్మరణానికి పాల్పడ్డ మంగళగిరి కావ్యకళ్యాణి(24)….
మృతురాలు స్వస్థలం ఖమ్మం నగరంలోని బ్యాంక్ కాలనీ….
నిందితుడి స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం పోన్నెకల్…
5 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో నగరంలోని మామిల్లగూడెం లోని సాయిబాబా గుడి సమీపంలో సహజీవనం….
ఇటీవల కాలంలో పొన్నేకలు మకాం మార్చిన కుటుంబ సభ్యులు…
అభిలాష్ కు మరో అమ్మాయితో పెళ్లికి సిద్దం అయినా కుటుంబ సభ్యులు….
విషయం తెలుసుకున్న కల్యాణి పొన్నెకల్ లోని అభి ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో వురి వేసుకొని ఆత్మహత్య….
ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ లో యువతి మృతదేహం….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
