TRINETHRAM NEWS

తేదీ : 07 /04/2025. అన్నమయ్య జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోంబేపల్లి మండలం, ఎర్రగుంట్ల దగ్గర రెండు కార్లు ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వెంటనే గాయపడ్డ వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా పీలేరు నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అని పోలీసులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy Collector dies