TRINETHRAM NEWS

పది వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ

Trinethram News : 2025-26మధ్య నాటికి భారత్లో
వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలుమొదలు పెట్టింది. భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత 2025లో ప్రారంభించే అవకాశం ఉన్నది. ఈ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్ ఉంటాయి. 823 మంది ప్రయాణికులు ఈ రైలు ప్రయాణించేందుకు వీలుంటుంది. వీటిని ప్రయాణీకుల భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యతను ఇచ్చేలా రైల్వేశాఖ తీర్చిదిద్దింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App