
తేదీ : 30/03/2025. శ్రీ సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మడకశిరలోని గాంధీ బజారులో నివాసం ఉంటున్నటువంటి ఓ వ్యాపారి కుటుంబంలోని నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది.
మృతులు కృష్ణమాచారి, సరళమ్మ తో పాటు కుమారులు సంతోష్, భువనేశ్ గా గుర్తించారు. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
