
Trinethram News : ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు.
ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్ వాడీ కార్యకర్తలతో సమానంగా 62 ఏళ్లకు పెంపు.
త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్న రాస్ట్ర ప్రభుత్వం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
