రాజ్యాంగంపై నేడు, రేపు లోక్సభలో చర్చ
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి
Trinethram News : 75 ఏళ్లయిన సందర్భంగా పార్లమెంటులోని ఉభయసభల్లో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్సభలో శుక్రవారం రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని ప్రారంభిస్తారు. శనివారం వరకు కొనసాగే ఈ చర్చకు ముగింపుగా ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు. రాజ్యసభలో ప్రత్యేక చర్చను హోంమంత్రి అమిత్ షా ఈనెల 16న ఆరంభిస్తారు. 17న ప్రధాని మోదీ ముగింపు ప్రసంగం ఉంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App