
త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో నాగుపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 6 గంటలకు నాగుపల్లి మెట్ట మీద పోలీసులు కాగితాలు లేని బళ్లను సీజ్ చేశారు… సుమారుగా 50 టూ వీలర్స్ దొరికాయి… వీటిని రెండు టాక్టర్స్ ద్వారా పోలీస్ స్టేషన్ కి తరలించారు.. ఈ తనిఖీ కార్యక్రమంలో 50 మంది పోలీసులు పాల్గొన్నారు. వీటన్నిటిని గ్రామంలో ఒక వ్యక్తి తాకట్టు పెట్టుకున్నట్లుగా సమాచారం..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
