TRINETHRAM NEWS

అమరావతి…

ఈ నెల 9 న ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ అధినేత నారా చంద్ర బాబు…

జనసేన అధినేత పవన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం…

బీజేపీ పోటీ చేసే పార్లమెంట్ స్థానాలు…

దాదాపు ఖరారు… విశాఖ,అరకు,తిరుపతి,విజయవాడ,శ్రీకాకుళం…

దాదాపు బీజేపీ,జనసేన,టీడీపీ కూటమికి లైన్ క్లియర్…