బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన దానా
వాయవ్య బంగాళాఖాతంలోకి దానా తుఫాన్
Trinethram News : ఒడిశా, బెంగాల్ తీరాలకు అలర్ట్
15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతున్న దానా..
పారాదీప్‌కు 280 కి.మీ, ధమర 310 కి.మీ దూరంలో..
సాగర్ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతం
రాత్రి పూరి-సాగర్ ఐలాండ్ దగ్గర తీరందాటనున్న దానా..
తీరం దాటే సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు
ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్ తీరాలపై తీవ్ర ప్రభావం
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన..
ఏపీలోని పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App