
Trinethram News : టూర్ షెడ్యూల్. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై– విశాఖ- పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్ నౌకను నడపనున్నారు…
ట్రావెల్ ఏజెంట్ల సమావేశంలో నిర్వాహకులు ఈరోజు వివరాలు వెల్లడించారు. మూడు సర్వీసులు అందుబాటులోకి తెస్తూ టూర్ షెడ్యూల్ ఇచ్చారు!
*టూర్ లో ముందుగా ఈ ఏడాదే జూన్ 30న చెన్నైలో బయలుదేరి జులై 2న వైజాగ్ చేరుతుంది. జులై 2న విశాఖపట్నం పోర్టు నుంచి బయలుదేరి 4న పుదుచ్చేరి వెళ్తుంది.. 4వ తేదీన పుదుచ్చేరిలో బయలుదేరి జూలై 5న చెన్నైకి చేరుతుంది!
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
