TRINETHRAM NEWS

Trinethram News : క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన

★ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

★అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

★ ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల పరిధిలోని యాపదిన్నె గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది .

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు