
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 20: ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి వి జయ మాట్లాడుతూ, గన్నెల పంచాయతీ లో గల చిడి వలస సభాక గ్రామంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పంచాయతీ లో ఉన్నా సమస్యలపై సర్వే చేయడం జరుగుతుంది ప్రజలు ఎదుర్కొంటున్నరన్నారు.
సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ మంచి నీరు పోడు సాగు చేస్తున్న రైతులకు పోడు పట్టలు మంజూరు చేయాలి అన్నారు. ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయాలన్న ప్రభుత్వ హామీలు ఏ ఒక్కరికి అమలు కావడం లేదని అన్నారు మంచినీరు, సిసి రోడ్డు డ్రైనేజీ సదుపాయం. కల్పించాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ మండల నాయకులు పి. రామన్న, పంచాయతి నాయకులు ఓ.అప్పలస్వామి,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
