నిరుపేదలకు ధైర్యమే పవనన్న.
Trinethram News : నెల్లూరు నియోజకవర్గం.,
కార్వేటినగరం మండలం.,
కార్వేటి నగరం గ్రామపంచాయతీ.,
సుద్దగుంట ఏ ఏ డబ్ల్యు.,
నిరుపేద పిల్లలు :
- పవన్ , 10 వ తరగతి
- జ్యోత్స్న, 11 వ తరగతి
- హాసిని, డిగ్రీ పూర్తి అయింది.
తల్లి ప్రభావతి ఆరోగ్యంతో 2017 వ సంవత్సరంలో మరణం.
తండ్రి గోపి, భార్య మరణంతో మానసికంగా కుంగిపోయి, 2019వ సంవత్సరంలో మరణం.
చాలీచాలని బతుకులు.,
బ్రతుకుతున్నారు.
ఇల్లు భారీ వర్షానికి ఉరుస్తూ ఉన్నది.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరుపేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు (5000/-) అందించిన.,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ సభ్యులు జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న.,
ఈ కార్యక్రమంలో కార్వటి మండల ఉపాధ్యక్షులు విజయ్, కార్వేటినగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, కార్వేటి నగరం మండల ప్రెసిడెంట్ శోభన్ బాబు,
జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు సూర్య నరసింహులు, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి, గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App