
తేదీ : 07/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు మండలం, విశ్రాంత ఉపాధ్యాయుడు వడ్లపూడి. నాగభూషణం, జయలక్ష్మి ల విగ్రహావిష్కరణ చేబ్రోలు సాయిబాబా ఆలయం వద్ద నిర్వహించడం జరిగింది. కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పూర్వ విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, సాయిబాబా ఉత్సవ సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నాగభూషణం నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
ఉపాధ్యాయుడిగా పనిచేసి 2003 వ సంవత్సరంలో రిటైర్డ్ య్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
