Corporator Peddalli Prakash’s mother Peddalli Madnamma garlanded the body and visited their family
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ 11డివిజన్ కార్పొరేటర్ తల్లి పెద్దల్లి మద్నమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పెద్దల్లి మద్నమ్మ ఈ రోజు సర్దాసులైన విషయం తెలుసుకొని వారి నివాసానికి రామగుండం నియోజకవర్గం
మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి తన ఆత్మ శాంతించాలని ఆ దేవుని వేడుకొని,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, పరామర్శించినారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App