TRINETHRAM NEWS

వరంగల్

మళ్లీ విజృంభిస్తున్న కరోనా

దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN-1.

రాష్ట్రాలను అలర్ట్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం..

ఎంజీఎం లో గుండె చికిత్స విభాగం లో ఏర్పాటు చేసిన కరోనా వార్డు

ఎంజీఎం లో 50 పడకలతో పూర్తిస్థాయి కరోనా వార్డ్ ఏర్పాటు.

వార్డులో ఆక్సిజన్ , వెంటిలేటర్ ఏర్పాటు చేసిన హాస్పిటల్ సిబ్బంది.