
తేదీ : 13/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ తిరుపతి .అనూష జనసేన పార్టీ ఆవిర్భవ దినోత్సవానికి లక్ష రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ కు అందజేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేద్దామని, పార్టీ అభివృద్ధికి కృషి చేద్దాం, తేదీ :14/03/2025. అనగా మార్చి 14 వతేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకురాలు తిరుపతి.
అనూష ఆర్థిక సహాయాన్ని అందజేయడం చాలా సంతోషకదాయకం. ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్న పార్టీ జనసేన పార్టీ అని తెలిపారు. నాయకులు , కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తూ పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దాలని ఆమె ఆకాంక్షించారు. పార్టీ కి మద్దతుగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
