TRINETHRAM NEWS

తేదీ : 23/03/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల పాదయాత్ర చేపట్టారు. గాజువాక నుంచి కూర్మన్నపాలెం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలని , తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రో టెస్టును మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Contract workers march