
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలికిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి
