TRINETHRAM NEWS

ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదు: కవిత

Trinethram News : Telangana : ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని MLC కవిత అన్నారు. KTRపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, ప్రజల హక్కుల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. BRS పార్టీ ధర్నాలకు ప్రభుత్వం భయపడి అక్రమ కేసులతో వేధిస్తోందని అన్నారు. ప్రజా కోర్టులో కాంగ్రెస్ సర్కార్ కు శిక్ష తప్పదని కవిత వ్యాఖ్యానించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App