
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడిగంటి రాయన్న ఆగ్నేషమ్మ కుమారుడు కుమార్తెల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లాగురుగుల వెంకటేశ్వరరావు (గోపి డాక్టర్), పువ్వాల మంగపతి, గాడి తిరుపతి రెడ్డి,ములకలపల్లి మండల ప్రముఖులు గరిక ఉపేందర్, చల్లా వెంకటేశ్వర్లు, ఈర్ల రామ్మోహన్, పుష్పల సాయి, బేతాళం వెంకన్న, తదితరులు ఆశీర్వదించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
