TRINETHRAM NEWS

Congress BRS are making drama on Amrit scheme

రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే అమృత్ పథకంపై విచారణ చేయమని సీవీసీని(సెంట్రల్ విజిలెన్స్ కమిషన్)ను ఒప్పించేలా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ప్రత్యేక చొరవ చూపుతా..

అమృత్ పథకంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయి..

తెలంగాణలో అమృత్ పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంట్రాక్టులు కట్టబెట్టడంలో పక్షపాతం చూపలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే విచారణ చేయమని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ భావించాల్సి ఉంటుందని అన్నారు..

రాష్ట్ర ప్రభుత్వం అమృత్ పథకంపై విచారణ చేయమని లేఖ రాస్తే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ను ఒప్పించేలా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ప్రత్యేక చొరవ చూపిస్తా – బండి సంజయ్*

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress BRS are making drama on Amrit scheme