జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 19 at 4.43.38 PM

TRINETHRAM NEWS

అభిమాన నాయకుడు కేపీ.వివేకానంద కి అభినందనల వెల్లువ…

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని కలిసి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రజలు నాపై చూపే ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని, ఈ అభిమానంతోనే ఇంతటి అఖండ విజయాన్ని కట్టబెట్టారన్నారు. ఇంతటి విజయంతో నియోజకవర్గ అభివృద్ధిపై నాపై మరింత భారం పెరిగిందన్నారు.

You cannot copy content of this page