TRINETHRAM NEWS

అందాల అరకు సంతకూ సంక్రాంతి శోభ,సంతకు హాజరైన వారితో రద్దీ.

అల్లూరి జిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్ 11:

అరకులొ శుక్రవారం సంత సంక్రాంతి శోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో సంత కిక్కిరిసింది. సంక్రాంతి పండగముందే, వచేసింద అన్నట్లు సందడి వాతావరణం నెలకొంది. గిరిజనులను పండించిన అటవీ ఫలసాయలు విక్రయించారు. కుటుంబ సమేతంగా తరలివచ్చి నుతన దుస్తులు కొనుగోలు చేశారు. సంతలో దుకాణాలు అన్నీ కిక్కిరిసాయి. ఇతర ప్రాంతాల్లో ఉండే కుటుంబ సభ్యులు, ఈ సంతలొ కలుసుకున్నారు.ఉమ్మడి విశాఖ జిల్లా తో పాటు ఒడిస్సా నుండీ కూడా ప్రజలూ తరలి వచ్చారు.ట్రాఫిక్ కూ అంతరాయం కలగకుండా పోలిస్ వారు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App