నార్సింగిలో జంట హత్యల కలకలం
రంగారెడ్డి – అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టల్లో డబుల్ మర్డర్.
మృతదేహాలను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు.
యువకుడిని కత్తుల తో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన దుండగులు.
అనంతరం యువకుడిని గుర్తు పట్ట రాకుండా ముఖం పై పెట్రోల్ పోసి తగల బెట్టిన దుండగులు.
60 మీటర్ల దూరంలో మరో యువతి మృతదేహం గుర్తింపు. యువతిని రేప్ చేసి హత్య చేసిన దుండగులు.
జంట ను గుర్తు పట్ట రాకుండా ముఖాల పై బడ్డరాళ్ల తో మోదిన దుండగులు.
గాలిపటాలు ఎగురవేయడానికి వచ్చిన యువకుల కంట పడ్డ మృతదేహాలు.
ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు.
రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు. స్పాట్ లో భారీగా మద్యం బాటిల్స్ గుర్తింపు.
పలు కీలకమైన ఆధారాలు స్వీకరించిన క్లూస్ టీమ్ బృందాలు.
జంట హత్యలు జరిగిన స్పాట్ కు చేరుకున్న రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్.
జంట హత్య జరిగిన తీరును పరిశీంచిన Dcp. గత రెండు రోజుల క్రితం హత్యలు జరిగినట్లు నిర్దారణ.
ఇప్పటి వరకు జంట వివరాలు తెలియరాలేదు. పూర్తిగా వువరాలు స్వేకరిస్తున్నాము.
స్థానికంగా ఉన్న సిసి టీవి ఫూటేజ్ ను పరిశీలిస్తున్నాము.
అతి త్వరలోనే హంతకులను పట్టుకుంటాము.
యువతి ఒంటి పై బట్టలు లేకపోవడంతో యువతి పై అత్యాచారం జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి.
యువతిని, యువకుడిని గుర్తు పట్ట రాకుండా ముఖం పై పెట్రోల్ పోసి తగలబెట్టారు.
ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో వారి పై దాడి చేసినట్లు అనుమానాలు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App